ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని సివిల్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ నాయక్ ప్రారంభించారు.
