Tag: hindu unity

ఎర్రగడ్డ బస్తీలో ఘనంగా హిందూ సమ్మేళనం

ఎర్రగడ్డ బస్తీలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆచార్య అభినవ శంక రానందస్వామి ఐక్యత, ధర్మ పరిరక్షణపై పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.