ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నాగర్కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.