Tag: Government Degree College

విద్యార్థులకు ధూమపానం దుష్ప్రభావాలపై అవగాహన

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నో స్మోకింగ్ డే సందర్భంగా విద్యార్థులకు ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డుల ద్వారా విద్యార్థులకు ఆరోగ్యంపై ధూమపానం ప్రభావాలను వివరించారు.

నాగర్ కర్నూల్‌లో 13న మెగా జాబ్ మేళా

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 13న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్ తెలిపారు. దాదాపు 10 కంపెనీలు పాల్గొననున్న ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు RTF చెక్కులు

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విడుదలైన RTF చెక్కులను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సౌజన్యంతో నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభమైంది.