Tag: Employees JAC

పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోరుతూ నాగర్‌కర్నూల్‌లో ఉద్యోగుల మహా ధర్నా

పెండింగ్ డీఏల విడుదల, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ డిమాండ్లతో నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వద్ద జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి..

ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.