పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 02, 12, 13 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను పలకరిస్తూ, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు.
