Tag: Election

కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పర్యవేక్షణ

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు

బీసీలను భారీ మెజారిటీతో గెలిపించండి

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ సంఘాలు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలు ఏవైనా సరే భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాయి.

ప్రశ్నించే గొంతును గెలిపించాలి

నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని 8వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా చెవ్వ ప్రమోద్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రశ్నించే కౌన్సిలర్‌గా ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి సాధిస్తామని ఆయన తెలిపారు.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు ఉండగా, మొత్తం జనాభా 35,378గా ఉంది. ఇందులో 17,918 మహిళలు, 17,460 పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 49…