చైర్మన్ సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
మునిసిపల్ చైర్మన్ ను గగ్గలపల్లి గ్రామ నాయకులు సన్మానించారు
మునిసిపల్ చైర్మన్ ను గగ్గలపల్లి గ్రామ నాయకులు సన్మానించారు
నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్‌గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్‌గా బాదం రమేష్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీవో సురేష్ బాబు, కమిషనర్ నాగిరెడ్డి పర్యవేక్షించారు.