Tag: Bijinepally News

సకల సృష్టికి మూలకర్త విశ్వకర్మ భగవానుడు

బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమం అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.