Tag: Bhatti Vikramarka

హైదరాబాద్‌లో Army College of Dental Sciencesలో సిల్వర్ జూబ్లీ

హైదరాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ సెరిమనీ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే డా. కూచుకుల్ల రాజేష్ రెడ్డి హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.