Tag: BC Welfare

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

తెలంగాణలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అణగారిన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఆమె వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.

బీసీల జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానాల పెంపు:

బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.