ఐదు రోజుల పని విధానం అమలు చేయాలంటూ బ్యాంకుల జాతీయ సమ్మె –
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలంటూ జాతీయ సమ్మెకు పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహించగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో కూడా బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో…
