అదనపు కలెక్టర్‌గా జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరణ
నాగర్‌కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఈవో దేవ సహాయం నుంచి బాధ్యతలు తీసుకున్నారు.
