ఎస్‌ఎస్‌సి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై పూర్తి నిషేధం విధించారు.

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని నయినోనిపల్లి మైసమ్మ తల్లి ఆలయాన్ని అదనపు కలెక్టర్ అమరేందర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.