డిపిఆర్ఓ తీరు మారకపోతే ఖబర్దార్..!
నాగర్కర్నూల్ డిపిఆర్ఓ కార్యాలయంపై టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాయకులు ఆరోపణలు చేశారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. అర్హులైన జర్నలిస్టులకు నెల రోజుల్లో అక్రిడేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు.