తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 412 డివిజన్లు, 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.: ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ Post navigation నాగర్ కర్నూల్ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పర్యవేక్షణ