తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూరాకుల శ్రీనివాస్ కలిశారు.
ఈ సందర్భంగా ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన పీసీసీ అధ్యక్షుడికి వివరించారు.
అదేవిధంగా తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన విధానం, పార్టీ బలోపేతం కోసం చేపట్టిన కార్యక్రమాలను కూడా ఆయన వివరించారు.
కూరాకుల శ్రీనివాస్ ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆదివాసి కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.: పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఆదివాసి కాంగ్రెస్ నాయకుడు కూరాకుల శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *