గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను, బాధ్యతలను గౌరవిస్తూ.. ఐకమత్యంతో మన పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం.ఇట్లు మీ,పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య లింగాల సర్పంచ్

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్ పరేడ్‌ను పరిశీలించిన కలెక్టర్,…

వాతావరణం

ప్రజతెలంగాణ రాష్ట్రం మరియు నాగర్‌కర్నూల్ జిల్లాలోరోజువారీ వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు,వర్షపాతం, గాలివేగం, హెచ్చరికలు (Alerts),రైతులకు అవసరమైన వాతావరణ సమాచారంVoice of Nagarkurnool ద్వారా తెలుసుకోండి

రాజకీయం

తెలంగాణ రాష్ట్రం మరియు నాగర్‌కర్నూల్ జిల్లా రాజకీయాల్లోజరుగుతున్న తాజా పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు,పార్టీల సమావేశాలు, ప్రజా ప్రతినిధుల ప్రకటనలు,ఎన్నికల విశ్లేషణలను Voice of Nagarkurnoolనిజాయితీగా, వేగంగా మీ ముందుకు తీసుకువస్తుంది.