మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా,
బ్యాలెట్ బాక్సుల నుండి తీసిన పోలైన బ్యాలెట్ పత్రాలను
రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ
ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది 25 బ్యాలెట్ పేపర్లను
ఒక్కో కట్టగా కట్టారు.
ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహిస్తూ,
నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నట్లు
అధికారులు తెలిపారు.: మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు

/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *