అదేవిధంగా అక్కడే అరుదుగా కనిపించే “అనమల వోల్ఫ్” జాతికి చెందిన రేర్ పామును కూడా గుర్తించి పట్టుకున్నారు. రెండు పాములను జాగ్రత్తగా నియంత్రణలోకి తీసుకుని, ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు.
తరువాత ఈ పాములను జనసంచారం లేని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడుదల చేశారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపించినప్పుడు వాటిని హానిచేయకుండా నిపుణులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.: ఎండబెట్లలో నాగు పాము, రేర్ అనమల వోల్ఫ్ పాము పట్టివేత



