కొంతమంది వినియోగదారుల అభిప్రాయం ప్రకారం, యుద్ధం ప్రభావం ప్రత్యక్షంగా దిగుమతులపై పడకముందే ధరలు పెంచడం సమంజసం కాదని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న నిల్వలపై పాత రేట్లనే అమలు చేయాలని కోరుతున్నారు.
ఇదే సమయంలో వ్యాపారులు భవిష్యత్తులో దిగుమతి ఖర్చులు పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ధరలు సవరించాల్సి వచ్చిందని వివరిస్తున్నారు. ధరల పెంపుపై సంబంధిత అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.: యుద్ధ ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెంపు?

Good information, let’s publish honest news. Thanks
tqq