యుద్ధ ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెంపు?
విదేశాల్లో జరుగుతున్న యుద్ధం ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నప్పటికీ, స్థానికంగా ఇప్పటికే ఉన్న స్టాక్‌పైనా ధరలు పెంచడంపై వినియోగదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
విదేశాల్లో జరుగుతున్న యుద్ధం ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నప్పటికీ, స్థానికంగా ఇప్పటికే ఉన్న స్టాక్‌పైనా ధరలు పెంచడంపై వినియోగదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రిజం పాఠశాలలో 55 విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ టీ. నిరంజన్ తెలిపారు. శాస్త్రీయ అవగాహనతోనే సమాజంలో మూఢనమ్మకాలను తొలగించవచ్చని అన్నారు.
నాగర్ కర్నూల్ మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి.కురుమయ్యను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఎమ్మార్సీ భవనంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాలో స్పాట్ బిల్లర్స్ మార్చి 1 నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. 20 ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కుమ్మెర ఘటన బాధితులను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ముందు కలిసిన కవిత, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.
అచ్చంపేట డివిజన్ పరిధిలోని 137 మంది నూతన సర్పంచులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు పెంటల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)తో ఎంవోయూ కుదుర్చుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు, రెండు నెలల పాప మృతి ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా,…
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పరీక్షలు సజావుగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు.
నాగర్‌కర్నూల్‌లో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మీసేవ కేంద్రంలో యువకులు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు.