Author: voiceofnagarkurnool@gmail.com

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు – జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొని, జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు

నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. సిద్ధార్థ్ రెడ్డి శిక్షపై కీలక నిర్ణయం తీసుకోనుంది

వనపర్తి మున్సిపాలిటీ ఏకగ్రీవ ఎన్నిక

వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్‌గా మీడిదొడ్డి మాధవి రమేష్, వైస్ చైర్మన్‌గా గురకొండ మధుసూదన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టమైంది.

మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న 18 మంది అభ్యర్థులు

నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఉమామహేశ్వరం ఆలయంలో భక్తుల పోటెత్తు – దర్శనానికి గంట సమయం

మహాశివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వరం స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దర్శనానికి కనీసం గంట సమయం పడుతుండగా, కొండపైకి టెంపుల్ బస్సుల ద్వారానే అనుమతిస్తున్నారు.

అమరవీర జవానులకు ఘన నివాళి…

పుల్వామా దాడిలో వీరమరణం పొందిన అమరవీర జవాన్ల స్మరణార్థం నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని నాగనూల్ గ్రామంలో యువకులు, విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.

నాగర్ కర్నూల్‌లో పుల్వామా అమర జవాన్లకు ఘన నివాళి

పుల్వామా దాడి జరిగిన రోజు సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో యువకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ:పూర్తి ఫలితాలు

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డుల్లో కాంగ్రెస్ 18, BRS 6 స్థానాలు సాధించాయి. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది.

తెలంగాణ మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు

తెలంగాణలో పలు జిల్లాల్లో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్… నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, మధిర ప్రాంతాల్లో ఘన విజయం.