Author: Parmeshwar Badam

కుమ్మెర గ్రామ జాతర ఘటనపై మూడు కేసులు నమోదు

కుమ్మెర జాతర ఘటనపై నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు కేసులు నమోదు – శిశు మృతి దర్యాప్తు కొనసాగింపు – ముగ్గురు నిందితుల అరెస్ట్, ఆరుగురు పరారీ.

చిన్నారి హత్య ఘటనపై సీపీఎం ఆందోళన

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై సీపీఎం ఆందోళన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది.

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, స్థానికులు ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారికి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.

నాగర్‌కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం

నాగర్‌కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామ శివారులో కారు–బైక్ ఢీకొని బీసీ కాలనీకి చెందిన గన్నోజు సురేష్ చారి (40) అక్కడికక్కడే మృతి చెందారు.

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు నిర్వహించి రూ.5,000 లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.

SLBC టన్నల్ పనులు పునఃప్రారంభం

మన్నెవారిపల్లి SLBC టన్నల్ పనులు ఏడాది విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఆధునిక సర్వేలు, ATM బ్లాస్టింగ్‌తో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.

కలెక్టర్ బాదావత్ సంతోష్ ని కలిసిన Indian Red Cross Society జిల్లా నూతన కార్యవర్గం

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారిని రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. రక్తదాన, వైద్య శిబిరాలు, విపత్తు సేవలపై చర్చించి జిల్లా యంత్రాంగ సహకారం కోరారు.

భారత్‌లో మార్పుల వేగం అద్భుతం

భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధి వేగం ఆశ్చర్యకరమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో 118 దేశాలు పాల్గొన్నాయి.