నాగర్ కర్నూల్ జనవరి 30…… మునసిపాలిటీ పరిధిలోని 12వఅభ్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థిగా నాగేష్ జయలక్ష్మి శుక్రవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికలలో తనను గెలిపించాలని వార్డు అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు భీమయ్య తదితరులు పాల్గొన్నారు: 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగేష్ జయలక్ష్మి నామినేషన్… Post navigation చేసిన అభివృద్ధితోనే విజయం సాధిస్తా… నాగర్ కర్నూల్ 09వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా సుంకరి అలివేల రాజేష్ గౌడ్ నామినేషన్