
మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి రాణి కుమిదిని 28 నుండి 30వరకు నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 3న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన 11న పోలింగ్ 13న కౌంటింగ్
రాష్ట్రంలో మునిసిపాలిటీ కార్పొరేషన్ లో ఉన్న 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని నిబంధనలను ఉల్లంఘిస్తే తట్ర చర్యలు తప్పవని హెచ్చరించారు
