నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కందూరు నిర్మల తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపతయ్యతో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా కందూరు నిర్మల నామినేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *