Tag: ZPHS Telkapally

తెలకపల్లిలో అంగన్వాడీ, జడ్పీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలోని అంగన్వాడీ కేంద్రం, జడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల పోషకాహారం, విద్యా ప్రమాణాలు, పదో తరగతి ఫలితాల మెరుగుదలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. Slug