Tag: Zebra Crossing

రోడ్డు భద్రత అందరి బాధ్యత

నాగర్ కర్నూల్‌లో రోడ్డు భద్రత పనులను పరిశీలించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.