Tag: Voter Registration

బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో SIRపై బీఎల్ఏల సమావేశం.

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సమావేశంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బీఎల్ఏలు కృషి చేయాలని సూచించారు.