Tag: Village Development

మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నదగడ, అమ్మాయిపల్లిలో పర్యటన

చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటనలో ప్రజల సమస్యలపై చర్చించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు.

గ్రామ ప్రతిష్టను కాపాడుతూ గౌరవాన్ని పెంపొందించాలి

అచ్చంపేట డివిజన్ పరిధిలోని 137 మంది నూతన సర్పంచులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.