Tag: Traffic Police

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి 2 రోజుల జైలు.

నాగర్‌కర్నూల్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వస్పరి ఆంజనేయులకు కోర్టు 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం…

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా సిగ్నల్ వద్ద XL లూనాను బులెరో వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.