Tag: Timmajipeta Bus Yatra

తిమ్మాజిపేటలో ఘనంగా ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర

తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర ఘనంగా కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.