Tag: Telangana Physiotherapy

నాగర్ కర్నూల్‌లో ఘనంగా ఫిజియోథెరపీ అవగాహన ర్యాలీ

ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.