Tag: Telangana Health Workers

ఆశా వర్కర్ల డిమాండ్లకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద నిరసన

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు నిర్వహించిన వంట వార్పు నిరసనకు BC, SC, ST JAC మరియు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఫిక్స్డ్ వేతనం, PF, ESI వంటి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.