Tag: Telangana Amarnath

సలేశ్వరం జాతరకు మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం

సలేశ్వరం జాతరకు లక్షలాది భక్తులు రానుండగా, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసి, చెక్‌పోస్టుల వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు.