Tag: Teachers Protest

సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి:

ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు తరలిరావాలని నాగర్ కర్నూల్ టీజీఈ జేఏసీ పిలుపునిచ్చింది.