Tag: Teachers PRC

ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్‌తో వెంటనే PRC ప్రకటించాలి:

నాగర్‌కర్నూల్ టౌన్, మండలంలోని పాఠశాలల్లో నిర్వహించిన రాష్ట్రోపాధ్యాయ సంఘం (STU) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రమేష్ పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, 51% ఫిట్మెంట్‌తో PRC…