Tag: Teachers Felicitation

ఉపాధ్యాయులే భావితరాలకు దిశానిర్దేశకులు…

భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. నాగర్‌కర్నూల్‌లో 70 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు.