Tag: Suguna kumari

సమాజ మార్పుకు ఉపాధ్యాయులే కీలకం

కోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గాడి సుగుణ కుమారి పదవీ విరమణ సభ ఘనంగా నిర్వహించారు. సమాజ మార్పులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మండల విద్యాధికారి భాస్కర్ రావు అన్నారు.