పాలెంలో BJYM ‘ఫీజుల బకాయి–BJP లడాయి’.. ఫీజు రీయింబర్స్‌మెంట్
నాగర్‌కర్నూల్, పాలెంలో BJYM ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఫీజుల బకాయి–BJP లడాయి' కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
