నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి
నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
