Tag: Party joining

నాగర్ కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్

నాగర్ కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ 30 మంది యువకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.