Tag: Online Sand transport

ఆన్‌లైన్ విధానంలోనే ఇసుక రవాణా

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. “మన ఇసుక – మన వాహనం” పోర్టల్ ద్వారా మాత్రమే అనుమతులు ఇవ్వాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని…