నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో నూతన సీసీ కెమెరాల ప్రారంభం..
నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో నూతన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ప్రారంభించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని…
