Tag: MSP demand farmers

నాగర్ కర్నూల్‌లో అకాల వర్షాలు:తడిసిన మొక్కజొన్న కొనాలి-రైతులు

నాగర్ కర్నూల్‌లో అకాల వర్షాల వల్ల తడిసిన మొక్కజొన్నకు MSP ఇవ్వాలని రైతుల డిమాండ్… వెంటనే కొనుగోలు ప్రారంభించాలంటూ కలెక్టర్‌కు వినతి.