Tag: LPG Cylinder Distribution

ఎల్పీజీ గ్యాస్‌పై కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. గృహ అవసరాల గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించినా లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.