లట్టుపల్లి పీహెచ్‌సీలో బాలికలకు హెచ్‌పీవీ టీకాల పంపిణీ
లట్టుపల్లి పీహెచ్‌సీలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు 14 మంది బాలికలకు పంపిణీ చేశారు. అర్హులైన బాలికలు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని వైద్యులు సూచించారు.