నాగర్ కర్నూల్‌లో కేజీబీవీ బాలికల ఘన విజయం
నాగర్ కర్నూల్ జిల్లాలో కేజీబీవీ బాలికలు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో కేజీబీవీ బాలికలు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి, వెల్దండ, నాగర్ కర్నూల్ కేజీబీవీలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.