Tag: Janasena Party

ఈనెల 29న నాగర్‌కర్నూల్‌లో జనసేన ఆత్మీయ సమ్మేళనం..

తెలంగాణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 29న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పార్లమెంట్ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకువచ్చి బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని రాష్ట్ర అధికార ప్రతినిధి హైందవ రెడ్డి తెలిపారు.